సీజనల్ వ్యాధులపై కలెక్టర్ సమీక్ష

సీజనల్ వ్యాధులపై కలెక్టర్ సమీక్ష

CTR: పీఎం ఆదర్శ గ్రామ ఎస్సీ, ఎస్టీ కాలనీలో చేపట్టే పనులు నాణ్యవంతంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. కలెక్టరేట్‌లో వివిధ అభివృద్ధి అంశాలపై అధికారులతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఎంపిక చేసిన కాలనీలలో అభివృద్ధి పనులకు రూ. 13 కోట్ల జెడ్పీ నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. స్వామిత్వ సర్వే, ఆధార్ కార్డ్ నమోదు సీజనల్ వ్యాధులపై సమీక్షించారు.