'సీపీఐ మహాసభలు విజయవంతం చేయండి'

ASR: సీపీఐ మహాసభలు విజయవంతం చేయాలంటూ అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యదర్శి పొట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. సందర్భంగా గిరిజన వస్త్రం సాంప్రదాయంలో వాళ్లు రాలి నిర్వహిస్తూ అడుగు బలహీన వర్గాల వారికి సీపీఐ అండగా ఉంటుందని తెలియజేశారు. రంపచోడవరం గ్రామంలో నిర్వహించుతున్న మహాసభలను విజయవంతం చేయాలని వారు ప్రజలను అభ్యర్థించారు.