BRS నాయకుల ముందస్తు అరెస్ట్

BRS నాయకుల ముందస్తు అరెస్ట్

NZB: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీ బిల్లు సాధన కోసం చేపట్టిన 72 గంటల నిరాహారదీక్షకు వెళ్లకుండా గత అర్ధరాత్రి అడ్డుకున్నారు. నిజామాబాద్ నగరంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుజిత్ సింగ్ ఠాకూర్, సత్య ప్రకాష్‌లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.