VIDEO: రాయదుర్గం కొండపై అద్భుత ఘట్టం

VIDEO: రాయదుర్గం కొండపై అద్భుత ఘట్టం

ATP: రాయదుర్గం పట్టణం కొండపై వెలసిన రససిద్దేశ్వర ఆలయంలో సిడిమాను మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఓ బాలుడిని సిడిమానుకు కట్టి మహోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు స్థానిక భక్తులే కాక ఇతర రాష్ట్రం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.