మోరిశెట్టి నివేదిత నామినేషన్ సమ్మతం
SRPT: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 46వ వార్డు నుంచి మురిశెట్టి నివేదిత దాఖలు చేసిన నామినేషన్‌పై వచ్చిన ఫిర్యాదును రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ కొట్టివేశారు. నివేదిత పేరు 45వ వార్డు ఓటర్ల జాబితాలో (సీరియల్ నం. 1228) ఉన్నట్లు, ప్రతిపాదకుడు సాయి నవీన్ కుమార్ వివరాలు సరిగ్గా ఉన్నట్లు స్పష్టం చేశారు. నామినేషన్ పత్రాలన్నీ నిబంధనల ప్రకారమే ఉందని అన్నారు.