IPL: ధోనీ రోల్‌పై క్లారిటీ ఇచ్చిన బద్రీనాథ్

IPL: ధోనీ రోల్‌పై క్లారిటీ ఇచ్చిన బద్రీనాథ్

IPL 2026 సీజన్‌లో MS ధోనీ పాత్రపై మాజీ క్రికెటర్ బద్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా కాకుండా పూర్తిస్థాయి ఆటగాడిగానే బరిలోకి దిగుతాడని అభిప్రాయపడ్డాడు. ధోనీ వికెట్ కీపర్ బ్యాటర్‌గా పూర్తిస్థాయిలోనే మైదానంలో ఉంటారని స్పష్టం చేశాడు. ఫీల్డ్‌లో ఉంటూ బౌలర్లకు సలహాలిస్తూ మ్యాచ్‌ను నియంత్రించడమే MSD అసలు టార్గెట్ అని పేర్కొన్నాడు.