VIDEO: జిల్లాలో కార్టెన్ సెర్చ్ ఆపరేషన్..!

VIDEO: జిల్లాలో కార్టెన్ సెర్చ్ ఆపరేషన్..!

KRNL: బంగారుపేటలో అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా ఆధ్వర్యంలో పోలీసు, ఎక్సైజ్ అధికారులు ఇవాళ కార్టెన్ సెర్చ్ నిర్వహించారు. 'ఆపరేషన్ వజ్రప్రహార్‌లో భాగంగా భారీగా నాటుసారా నిల్వలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. నవోదయం పథకం ద్వారా ఉపాధి కల్పించినా సారా తయారీ మానుకోకపోవడం సరికాదని అడిషనల్ ఎస్పీ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.