VIDEO: మందకృష్ణ మాదిగ సభకు భారీగా ప్రజలు తరలింపు

NZB: కామారెడ్డి మండల కేంద్రం పరిధిలోని గ్రామాలకు చెందిన వికలాంగులు, దివ్యాంగులు మందకృష్ణ మాదిగ సభకు భారీ సంఖ్యలో శనివారం తరలి వెళ్లారు. వికలాంగుల చిన్న చిన్న డిమాండ్లను నెరవేరుస్తారని ప్రభుత్వం తరపున ఆవేదన వ్యక్తం చేస్తున్న మందకృష్ణ మాదిగ సభ విజయవంత కావలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రాంత వికలాంగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.