VIDEO: ఎమ్మెల్యే చేతుల మీదుగా సబ్ స్టేషన్ ప్రారంభం

VIDEO: ఎమ్మెల్యే చేతుల మీదుగా సబ్ స్టేషన్  ప్రారంభం

CTR: వీ.కోట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో MLA అమరనాథరెడ్డి శనివారం పాల్గొన్నారు. కుప్పం- కే.గొల్లపల్లి మీదుగా ఎస్ బండపల్లి వరకు రూ. 1.10 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు భూమి చేశారు. అనంతరం లింగాపురం వద్ద ఏర్పాటుచేసిన 33/11 సబ్ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా కూటమి నాయకులు విద్యుత్ శాఖ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.