సీఎం జగన్ కొత్త వ్యూహాలు..
వచ్చే ఎన్నికలకు ఏపీ సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు.
వచ్చే ఎన్నికలకు ఏపీ సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రధాన ఓటు బ్యాంకుపై దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వ పాలన, పథకాల అమలు, తీరుపై ఆరా తీస్తున్నారు. ఇక ఎమ్మెల్యేల భవిష్యత్తుపై రంగుల కార్డుతో వారిని గ్రేడింగ్ చేస్తున్నారు.