శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్@12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్@12PM

★ కాశీబుగ్గ ZPHSలో విద్యార్థులతో కూర్చుని మధ్యాహ్నం భోజనం చేసిన ఎమ్మెల్యే శిరీష 
★ హరి పురంలో 2 కేజీల గంజాయి స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్
★ సోషల్ మీడియా దుర్వినియోగం నేరం: డీఎస్పీ వివేకానంద
★ ఉద్దానంలో ప్రతి కుటుంబానికి త్రాగునీరు అందించాలని షర్మిలకు YCP నేత కిరణ్ వినతి