VIDEO: 'మోడీ జన్మదిన వేడుకలకు ఏర్పాట్లు సిద్ధం'

SRCL: VMD అర్బన్ మండల బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షులు బుర్ర శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం, తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జరగబోయే కార్యక్రమాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు కార్యాచరణ వివరించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లాడి రమేష్ మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో కార్యక్రమాలను విజయవంతం చేయాలి.