VIDEO: రోడ్డు మరమ్మతులు చేపట్టండి మహాప్రభో..!

VIDEO: రోడ్డు మరమ్మతులు చేపట్టండి మహాప్రభో..!

MDK: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండల పరిధిలోని శాతంపల్లి గ్రామం నుంచి నర్సాపూర్ వెళ్లే రోడ్డు తీవ్ర గుంతలమయంగా మారింది. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు దుస్థితి ప్రయాణికుల భద్రతకు ముప్పుగా పరిణమించిందున, సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టండి మహాప్రభో అని వేడుకుంటున్నారు.