తహశీల్దార్ల డిప్యూటేషన్ ఉత్తర్వులు
జగిత్యాల జిల్లాలో పరిపాలనా అవసరాల దృష్ట్యా తహశీల్దార్లను డిప్యూటేషన్‌పై బదిలీ చేస్తూ కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. డి.నరేష్‌ను కొడిమ్యాల్ తహసీల్దార్‌గా ఎం.కిరణ్ కుమార్‌ను మల్యాల ఇంఛార్జ్ తహశీల్దార్‌గా నియమించారు. మల్యాల తహసీల్దార్ వసంతను జగిత్యాల ఆర్డీవో కార్యాలయంలో డీఏవోగా నియమించారు. సంబంధిత అధికారులు తక్షణమే బాధ్యతలు స్వీకరించాలన్నారు.