'ఆపరేషన్ సింధూర్' దూసుకెళ్లిన మిస్సైల్

'ఆపరేషన్ సింధూర్' దూసుకెళ్లిన మిస్సైల్

పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులపై INDIAN ARMY 'ఆపరేషన్ సింధూర్' చేపట్టింది. ఆ దేశంతోపాటు POKలోని లష్కర్ ఎ-తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేస్తోంది. POKలోని పలు ప్రాంతాల్లో మిస్సైల్ దూసుకెళ్తోంది. దీంతో అక్కడి ప్రజలు భయంతో పరుగులు పెడుతున్నారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్ అనే పోస్టుతో 'జస్టిస్ ఈజ్ సర్వ్‌డ్.. జైహింద్' అని ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది.