VIDEO: కడెం మండలంలో ఉద్రిక్తత
NRML: కడెం మండలంలోని నచ్చిన్ఎల్లాపూర్ వ్యవసాయ భూముల వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. మైసంపేట పునరావాస గ్రామానికి కేటాయించిన వ్యవసాయ భూముల వద్ద గోండు గూడ మైసంపేట గ్రామస్తులు హోలీ సందర్భంగా పూజలు చేయడానికి వెళ్ళిన క్రమంలో ఇద్దరి మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ భూములు మావంటే మా వంటూ ఇరువు వర్గాల ప్రజలు వాగ్వాదానికి దిగారు. అధికారుల రాకతో గొడవ సర్దుమణిగింది.