రహదారి నిర్మించాలని కేంద్రమంత్రికి వినతి

W.G: భీమవరం మండలం తుందుర్రు నుంచి వీరవాసరం మండలం మత్స్యపురి వరకు పిఎంజిఎస్ వై పథకంలో రోడ్డు, వంతెనలు నిర్మించ వలసిందిగా కోరుతూ కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారికి ఆయా గ్రామాల ప్రజలతో బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులతో కలిసి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట గంగరాజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.