దేవునిపల్లి పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

దేవునిపల్లి పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

కామారెడ్డి: పట్టణ పరిధిలోని దేవునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీ ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పనితీరుపై సమీక్షించారు. డీఎంహెచ్వో డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.