గడివేముల సమీపంలో వరిగడ్డి ట్రాక్టర్ బోల్తా

గడివేముల సమీపంలో వరిగడ్డి ట్రాక్టర్ బోల్తా

నంద్యాల: మండల కేంద్రమైన గడివేముల గ్రామ శివారులో ఆదివారం వరి గడ్డి లోడుతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడింది. మలుపు వద్దకు రాగానే స్టీరింగ్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. విద్యుత్ తీగల సమీపంలో ట్రాక్టర్ ప్రమాదానికి గురి కావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.