విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణీ చేసిన NRI

విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణీ చేసిన NRI

అన్నమయ్య: నిమ్మనపల్లె మండలం, రాచవేటి వారి పల్లె ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎన్నారై రాటకొండ శ్రావణి బుధవారం విద్యాసామాగ్రి పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మధు, టీడీపీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్ జె వెంకటేష్ పాల్గొన్నారు.