నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్

నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్

PPM: కురుపాంలో ఆటో డ్రైవర్ మీసాల సాగర్ తన నిజాయితీని చాటుకున్నారు. సోమవారం మూలిగూడ జంక్షన్ వద్ద దొరికిన ఒక మొబైల్ ఫోన్‌ను యజమానికి అందజేశారు. మొబైల్ దొరకడంతో సమీప గ్రామస్తులకు సమాచారమిచ్చాడు. దాంతో మొబైల్ పోగొట్టుకున్న దురిబిలి పాఠశాల ఉపాధ్యాయుడు శంకరరావుకు తన మొబైల్‌ను అందించి నిజాయితి చాటుకున్నారు.