10వ తరగతి పరీక్షలలో బాలికలే ఎక్కువ

10వ తరగతి పరీక్షలలో బాలికలే ఎక్కువ

వికారాబాద్ జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. జిల్లాలో 69 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 13,514 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. వీరిలో 6,740 మంది బాలురు, 6,774 మంది బాలికలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించబడుతుంది. పరీక్ష ప్రారంభమైన 5నిమిషాల వరకు అనుమతి కలదు.