VIDEO: ఈ రోడ్డుకు మోక్షం ఎప్పుడో..!

ప్రకాశం: కనిగిరి నుంచి హనుమంతుని పాడుకు వెళ్ళే రహదారి గోతులమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని పెద్ద చెరువు వద్ద రోడ్డు దెబ్బతిని, పెద్ద పెద్ద గోతులు పడడంతో వాహనదారులు ఈ రోడ్డుపై ప్రయాణించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. తరచూ ప్రమాదాల జరుగుతున్నాయని, ఆర్ అండ్ బీ అధికారులు రోడ్డుకు మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.