VIDEO: రాయగిరి చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే

VIDEO: రాయగిరి చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే

BHNG: మున్సిపాలిటీలోని రాయగిరి చెరువును సోమవారం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. వారం రోజుల క్రితం బస్వాపూర్ ప్రాజెక్ట్ నుంచి ముత్తిరెడ్డిగూడెం కాల్వ ద్వారా ముత్తిరెడ్డిగూడెం, రాయగిరి, కూనూరు, చీమలకొండూరు రైతులకు సాగునీరు విడుదల చేశారు. ఈ క్రమంలో ఆయన చెరువును పరిశీలించి మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు.