MyTDP యాప్ వినియోగంపై మంత్రి పిలుపు

MyTDP యాప్ వినియోగంపై మంత్రి పిలుపు

అన్నమయ్య: పార్టీ కార్యకలాపాలను సక్రమంగా నమోదు చేసి ప్రతి కార్యకర్త కృషికి గుర్తింపు కల్పించేందుకు MyTDP యాప్  వినియోగించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి సమావేశాలు, డోర్ టు డోర్ ప్రచారం, పార్టీ కార్యక్రమాల వివరాలు సులభంగా నమోదు చేసుకునే అవకాశం ఈ యాప్‌లో ఉందని తెలిపారు.