కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ మహిళలకు మరింత శక్తినిచ్చిన పథకం మహాలక్ష్మి పథకం: కలెక్టర్ చిత్రా మిశ్రా
★ హుజూరాబాద్‌లో సిలిండర్ వచ్చిందని చెప్పి బంగారం చోరీ
★ జిల్లాలో 2019లో జరిగిన హత్య కేసులో 15 మందికి జీవిత ఖైదు: జడ్జి శివకుమార్
★ తిప్పాపురం గోశాలలో నాలుగు కోడెలు మృతి