'మేధావి' ఉగ్రవాదులు మరింత ప్రమాదకరం: పోలీసులు
మేధావులు ఉగ్రవాదులుగా మారితే మరింత ప్రమాదకరమని సుప్రీంకోర్టులో ఢిల్లీ పోలీసులు వారించారు. ప్రస్తుతం డాక్టర్లు, ఇంజినీర్లు దేశ వ్యతిరేక శక్తులుగా మారటం ఒక ట్రెండ్‌గా మారిందని తెలిపారు. 2020లో ఢిల్లీలో జరిగిన అల్లర్ల నిందితులకు ఉమర్, శర్జీల్‌ల బెయిల్ పిటిషన్లను తీవ్రంగా వ్యతిరేకించారు. వారికి బెయిల్ ఇవ్వొద్దని సుప్రీంకోర్టును విజ్ఞప్తి చేశారు.