VIDEO: డీప్‌ఫేక్ అనేది పెద్ద గొడ్డలి పెట్టు లాంటిది: చిరంజీవి
HYD: డీప్‌ఫేక్ అనేది పెద్ద గొడ్డలి పెట్టు లాంటిదని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. డీజీపీ, సీపీ సజ్జనార్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారని, ఈ కేసును సీపీ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఎవరూ సైబర్ నేరాలకు భయపడాల్సిన అవసరం లేదని, పోలీసు వ్యవస్థ చాలా బలంగా ఉందన్నారు.