బాలికల పాఠశాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ శ్రీజ

బాలికల పాఠశాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ శ్రీజ

ఖమ్మం అదనపు కలెక్టర్ పి. శ్రీజ మధిరలోని MPPS బాలికల పాఠశాలను సందర్శించి, అక్కడ కొనసాగుతున్న సివిల్ పనులను స్వయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ECR (Every Child Reads) కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల చదువు సామర్థ్యాలను పరీక్షించి, వారితో ముచ్చటించారు. పాఠశాల మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.