రూ. 3 లక్షల LOC అందజేత

రూ. 3 లక్షల LOC అందజేత

JGL : మల్యాల మండలంలోని నూక పెల్లికి చెందిన ఆలకుంట నవీన్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్య ఖర్చులు కోసం దాదాపు రూ: 3లక్షలు కావడంతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఎమ్మెల్యే స్పందించి ఎల్ఓసి మంజూరు చేయించారు. ఈరోజు మండల నాయకులు రూ:3 లక్షల ఎల్ఓసి బాధితుడికి బత్తిని శ్రీనివాస్ గౌడ్, లక్ష్మణ్ అందజేశారు.