సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన

KNR: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం ఆరోగ్యానికి, పర్యావరణానికి కలిగే హానికర ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కళాశాల లైఫ్ సైన్స్ విభాగాధిపతి, అకాడమిక్ కో-ఆర్డినేటర్ డా.మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే ఎకో ఫ్రెండ్లీ జూట్ బ్యాగుల తయారీపై శిక్షణ నిర్వహించారు.