చెకుముకి టెస్ట్ గోడపత్రికలు ఆవిష్కరణ

చెకుముకి టెస్ట్ గోడపత్రికలు ఆవిష్కరణ

SRD: సిర్గాపూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చెకుముకి టెస్ట్ గోడపత్రికను శుక్రవారం ఎంఈఓ నాగారం శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సైన్స్‌పై అవశ్యకత, అభిరుచి అలవర్చుకునే విధంగా జన విజ్ఞాన వేదిక కృషి చేయడం అభినందనీయమన్నారు. మండల స్థాయిలో ఈనెల 21న, జిల్లా స్థాయిలో  ఈనెల 28న టెస్టులు నిర్వహిస్తారని తెలిపారు.