ప్రపంచ క్షయ రహిత దినోత్సవం

ప్రపంచ క్షయ రహిత దినోత్సవం

హన్మకొండ: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమావేశ మందిరంలో ప్రపంచ టీబీ (క్షయ) రహిత దినోత్సవం సందర్భంగ DMHO బి.సాంబశివ రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2025వ సంవత్సరం నాటికి హనుమకొండను టీబీ రహిత జిల్లాగా మార్చడానికి సమిష్టిగా కృషి చేయాలని, ఆయన తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రతి గృహంను సందర్శించి క్షయపై అవగాహన కల్పించాలన్నారు.