ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మంత్రి భూమి పూజ

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మంత్రి భూమి పూజ

NGKL: కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 10వ వార్డు‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని హామీలు ఇవ్వడం జరిగిందని, కానీ ఆ యొక్క హామీలు హామీలు గానే మిగిలిపోయాయని అన్నారు. ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామన్నారు.