VIDEO: కందుకూరులో రక్తదాన శిబిరం కార్యక్రమం
NLR: కందుకూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ సిబ్బంది, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.