కాంగ్రెస్‌కు తెలిసిందల్లా ఒక్కటే: సీఎం

కాంగ్రెస్‌కు తెలిసిందల్లా  ఒక్కటే: సీఎం

HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని ప్రజల ఆశీర్వాదంగా, ఒక బాధ్యతగా స్వీకరిస్తామని CM రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం మాట్లాడుతూ.. ఎన్నికల్లో నెగ్గితే ఉప్పొంగిపోవడం, ఓడిపోతే కుంగిపోవడం కాంగ్రెస్‌కు తెలీదన్నారు. కాంగ్రెస్‌కి తెలిసిందల్లా ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యలపై పోరాటం చేయడం, ప్రభుత్వంలో ఉంటే ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు పని చేయడమేనన్నారు.