'జంగమ కుల సంక్షేమం అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం'

'జంగమ కుల సంక్షేమం అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం'

అన్నమయ్య: జంగమ కుల సంక్షేమం అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కలికిరిలో జరిగిన జంగమ కుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు పలువురు పూలమాల, బొకేలతో స్వాగతం పలికారు. CM చంద్రబాబు జంగమ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ వాసునూరి చంద్ర శేఖర్‌ను నియమించడం చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.