VIDEO: రామాయంపేటలో ఘనంగా మే డే వేడుకలు

VIDEO: రామాయంపేటలో ఘనంగా మే డే వేడుకలు

MDK: రామాయంపేట మండల కేంద్రంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించి జెండా ఆవిష్కరణ చేశారు. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పోరాటం చేసి సాధించుకున్న హక్కులను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు.