వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం కావడం ఖాయం: చేజర్ల

నెల్లూరు: ఉదయగిరికి చెందిన మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డికి రాష్ట్ర వైసీపీ పబ్లిసిటీ వింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా పదవి లభించడంతో ఉదయగిరిలో సంబరాలు జరుపుకున్నారు. ఆయన మాట్లాడుతూ .. 2029లో రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి రెండోసారి ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు.