'టీడీపీని బలోపేతం చేయాలి'

'టీడీపీని బలోపేతం చేయాలి'

కృష్ణా: విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి షాబాద్ గ్రామ టీడీపీ అధ్యక్షుడిగా మేడూరి నరేంద్రబాబును మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎంపిక చేశారు. మేడూరితో పాటు ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన రాయుడు శ్రీనివాసరావు, తదితరులు ఎమ్మెల్యే వసంతను ఆయన కార్యాలయంలో కలిశారు. ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి గ్రామంలో టీడీపీని బలోపేతం చేయాలని వసంత వారికి సూచించారు.