రైతులు నష్ట నివారణకు వీరిని సంప్రదించండి
తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరి పంటలు దెబ్బతిన్న రైతులు ఇవాళ ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు శాస్త్రవేత్తలను ఫోన్ ద్వారా సంప్రదించి కొంత నష్టాన్ని నివారించుకోండి. వై. సునీత( సస్య ప్రజనన విభాగం)- 7013166054, ఎ. ఆనంద్ కుమార్(కీటక విభాగం)-9849462013, ఎన్.శ్రీనివాసరావు(ఎలుకుల విభాగం)-8978778724, సీహెచ్ శ్రీనివాస్(మృత్తిక విభాగం)-9440415303.