పోరుమామిళ్లలో అగ్నిమాపక అవగాహన డెమో

పోరుమామిళ్లలో అగ్నిమాపక అవగాహన డెమో

KDP: పోరుమామిళ్ల అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా గ్యాస్ గోడౌన్, పెట్రోల్ బంక్ వద్ద ఇన్‌ఛార్జ్ అధికారి గురయ్యా ఆధ్వర్యంలో ఇవాళ అవగాహన కార్యక్రమం జరిగింది. మంటలు అంటుకున్న గ్యాస్ సిలిండర్‌ను ఫైర్ ఎక్స్టింగ్విషర్తో ఆర్పడం ప్రత్యక్షంగా చూపించారు. గోడౌన్లు, బంకుల వద్ద పొగతాగడం, ఫోన్ వాడకం నిషేధమని, ప్రమాదం జరిగితే 101కు కాల్ చేయాలని సూచించారు.