'NC24' నుంచి క్రేజీ వీడియో రిలీజ్
అక్కినేని నాగ చైతన్య, దర్శకుడు కార్తీక్ దండు కాంబోలో 'NC 24' అనే వర్కింగ్ టైటిల్‌తో భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రాన్నిసుకుమార్ రైటింగ్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు.