"ఈనెల 14వ తేదీన పాలమూరు యూనివర్సిటీలో యువ ఉత్సవ్"

MBNR: ఈనెల 18వ తేదీన పాలమూరు యూనివర్సిటీలో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో యువ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని పాలమూరు యూనివర్సిటీ వి.సీ శ్రీనివాస్ వెల్లడించారు. జిల్లాలో ఉన్న యువతను గుర్తించేందుకు వారి ప్రతిభను వెలికి తీసేందుకు ఈ కార్యక్రమం ప్రతి ఏడాది నిర్వహిస్తున్నామన్నారు. పాటలు, ఫోటోగ్రఫీ, వ్యాసరచన లాంటి రంగాల్లో పోటీలు ఉంటాయన్నారు.