'ముందే గుర్తిస్తే క్యాన్సర్‌ను నయం చేయవచ్చు'

'ముందే గుర్తిస్తే క్యాన్సర్‌ను నయం చేయవచ్చు'

NRML: బ్లడ్ క్యాన్సర్‌ను సరైన సమయంలో గుర్తిస్తే నయమవుతుందని యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆంకాలజీ డాక్టర్ రోహిత్ రెడ్డి అన్నారు. నిర్మల్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలోని జోహ్రానగర్ కాలనీకి చెందిన అహ్మద్ బేగ్ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ యశోద ఆసుపత్రిని సంప్రదించగా సరైన చికిత్స చేసి పూర్తిగా నయం చేసినట్లు డాక్టర్ తెలిపారు