'జగన్ ఇంట్లోనే ఎమ్మెల్సీ అనంతబాబు'

'జగన్ ఇంట్లోనే ఎమ్మెల్సీ అనంతబాబు'

KKD: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు నిందితుడు అనంతబాబును వైఎస్ జగన్ తన నివాసంలో దాచి రక్షిస్తున్నారని TDP నేత రాజేశ్ మహాసేన ఆరోపించారు. నిందితుడిని వెంటనే చట్టానికి అప్పగించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితులు మంగళగిరి YCP కార్యాలయాన్ని ముట్టడిస్తామని ప్రత్తిపాడులో ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో దళితులకు తీరని అన్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు.