హెడ్ కానిస్టేబుల్‌కు ఎస్సైగా ఉద్యోగన్నతి

కర్నూలు జిల్లా పత్తికొండ ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న భాష్యం శ్రీనివాసులు ఎస్సైగా ఉద్యోగోన్నతి పొందారు. సోమవారం నందికొట్కూరు ప్రొహిబిషన్ ఎక్సెస్ స్టేషన్‌లో రిపోర్టు చేశారు. ఈ సందర్భంగా తన జాయినింగ్ రిపోర్టును ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రామాంజనేయులుకు అందించారు. ఆయనకు పలువురు శుభాకాంక్షలు చెప్పారు.