అమెరికా, చైనా మధ్య గొప్ప సంబంధాలు: ట్రంప్‌

అమెరికా, చైనా మధ్య గొప్ప సంబంధాలు: ట్రంప్‌

భవిష్యత్‌లో అమెరికా, చైనాల మధ్య గొప్ప సంబంధాలుంటాయని అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ జోస్యం చెప్పారు. చైనా దగ్గర కొన్ని కార్డులున్నాయని.. US దగ్గర ఇంకా అద్భుతమైన కార్డులున్నాయని పేర్కొన్నారు. వాటితో ఆడితే చైనా నాశనం అయిపోతుంది కానీ, వాటితో ఆడదలచుకోలేదని పేర్కొన్నారు. పరోక్షంగా అణ్వాయుధాలను ఉద్దేశించి ట్రంప్‌ వ్యాఖ్యానించారని నిపుణలు అభిప్రాయపడ్డారు.