VIDEO: MLAకు నెల్లూరు NTR ఫ్యాన్స్ వార్నింగ్

VIDEO: MLAకు నెల్లూరు NTR ఫ్యాన్స్ వార్నింగ్

NLR: నర్తకి సెంటర్‌లో NTR అభిమానులు ఆందోళన చేపట్టారు. అనంతపురం అర్బన్ MLA ప్రసాద్ తీరుపై మండిపడ్డారు. ‘ఎమ్మెల్యే అహంకారంతో మాట్లాడారు. ఎన్టీఆర్ జోలికి వస్తే మా ఫ్యాన్స్ విశ్వరూపం చూస్తారు. మా అన్న రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన గురించి ఇకపై మాట్లాడితే పీస్ పీస్ చేస్తాం. మా అన్న ఆదేశిస్తే ఎవరినైనా తగలబెట్టేస్తాం’ అని వార్నింగ్ ఇచ్చారు.