VIDEO: హరీష్ రావు, కేటీఆర్‌కి మాటలు లేవు: మంత్రి
RR: మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌కి మాటలు లేవని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వారు మాట్లాడుతూ.. పదేళ్లు పాలన చేసిన వారికి ఒక్క పార్లమెంటు సీటు కూడా రాలేదు అంటే అదేం పార్టీ? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఎన్ని రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయో మాకు తెలుసని, తెలంగాణ భవిష్యత్ కోసం ఇంత పెద్ద సమ్మిట్ నిర్వహిస్తున్నామన్నారు.